Somu Veerraju : కేసీఆర్ ఒక పెద్ద గుంట నక్క, వైసీపీని ఖాళీ చేయడమే లక్ష్యం – సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

Somu Veerraju : ఏపీ, తెలంగాణ మాజీ సీఎంలు జగన్, కేసీఆర్ లపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పెద్ద గుంట నక్క, వైసీపీని ఖాళీ చేస్తామంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు