Save Besant Road: బెజవాడలో అంతే…రోడ్లనే అద్దెకిస్తారు, లక్షల్లో సంపాదిస్తారు.. చోద్యం చూస్తోన్న ప్రభుత్వ యంత్రాంగం

Save Besant Road: విజయవాడలో ప్రధాన వాణిజ్య ప్రాంతమైన బీసెంట్‌ రోడ్డులో  అనధికారిక వ్యాపారాలు రాజకీయ నాయకులకు కాసులు పండిస్తున్నాయి. మునిసిపల్‌ రోడ్డును హాకర్లకు అద్దెలకిస్తూ ప్రతి నెల లక్షలు పోగేసుకుంటున్నారు. ఈ దందా శృతి మించడంతో వ్యాపారులు సేవ్ బీసెంట్‌ రోడ్డు కాంపెయిన్ ప్రారంభించారు. 

తాజా వార్తలు