Rushikonda Beach : రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ.. లాభాలు ఏంటి.. 7 ముఖ్యమైన అంశాలు

Rushikonda Beach : ఇటీవల పలు కారణాలతో రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపును తాత్కాలికంగా ఉపసంహరించారు. ప్రభుత్వ చర్యలతో మళ్లీ పునరుద్ధరించారు. అసలు ఎందుకు తొలగించారు.. ఎందుకు పునరుద్ధరించారు.. బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ వల్ల లాభాలు ఏంటి.. ఇప్పుడు తెలుసుకుందాం.

తాజా వార్తలు