Rjy Double Murders: విషాదాంతమైన మైనర్‌ ప్రేమ వ్యవహారం, రాజమండ్రిలో తల్లీ కూతుళ్ల దారుణ హత్య

Rjy Double Murders: రాజమహేంద్రవరంలో మైనర్‌ ప్రేమ వ్యవహారం చివరకు విషాదంగా ముగిసింది. ప్రేమించిన యువకుడి చేతిలోనే తల్లీ కూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు. 16ఏళ్ల బాలికతో పాటు ఆమె తల్లిని యువకుడు హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

తాజా వార్తలు