ప్రయాణికులకు రైల్వేశాఖ అలర్ట్ ఇచ్చింది. విజయవాడ డివిజన్ లో పరిధిలో పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నారు. ఇక విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ రైలును రీషెడ్యూల్ చేశారు.
Journalism is our Passion