Psychology Courses: ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి సారిగా క్లినికల్ సైకాలజీ కోర్సుల్ని ప్రారంభించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. వైద్య రంగానికి ఎంతో ముఖ్యమైన ఈ కోర్సులు రాష్ట్రంలో ఇప్పటి వరకు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో కోర్సుల్ని త్వరలో ప్రారంభించనున్నారు.