ప్రకాశం జిల్లా మెడికల్ కాలేజీలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ అయింది. మొత్తం 43 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన వారు మార్చి 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.