Prakasam Crime : కూతురు కూలంతర వివాహం చేసుకుందని కక్ష పెంచుకున్న తండ్రి…అల్లుడ్ని హత్య చేయించేందుకు ఓవ్యక్తికి రూ.3 లక్షలు సుపారీ ఇచ్చారు. సుపారీ తీసుకున్న వ్యక్తి హత్య చేయలేదు. అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించడంలేదని పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.