Pothole Free Roads: రాష్ట్రంలో రోడ్లపై గుంతలు కనిపించ కూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. గతంలో రహదార్లపై ప్రయాణించాలంటే భయమేసేదని, ఇప్పుడు మొదలు పెట్టిన రోడ్డు నిర్మాణ పనులన్నీ 4ఏళ్లలో పూర్తి కావాలని అధికారులను సీఎం ఆదేశించారు.