ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిస్తున్నారు. పలు పోలీస్ స్టేషన్లల్లో పలు సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అరెస్ట్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.