Posani Krishna Murali : గుంటూరు జైలు నుంచి పోసాని విడుదల.. కోర్టు పెట్టిన కండిషన్స్ ఇవే!

Posani Krishna Murali : నటుడు పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. గతనెల 26న అరెస్టైన పోసాని.. మార్చి 22వ తేదీ మధ్యాహ్నం వరకు వివిధ కేసుల్లో జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో.. గుంటూరు కోర్టు పలు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. దీంతో అధికారులు ఆయన్ను విడుదల చేశారు.

తాజా వార్తలు