Phone Chat Issue: కృష్ణా జిల్లాలో విద్యార్థుల్ని క్రమశిక్షణలో నడపాల్సిన ప్రిన్సిపల్ గాడి తప్పాడు. కాలేజీల్లో చదువుతున్న విద్యార‌్థినితో వాట్సాప్ చాటింగ్‌లు మొదలు పెట్టాడు. విద్యార్ధిని తల్లిదండ్రులు గమనించి గోల చేయడంతో ప్రిన్సిపల్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు.