Philosophy : కారణాలు ఏవైనా ప్రస్తుతం చాలామంది ఇతరులతో రూడ్‌గా బిహేవ్ చేస్తారు. ఊరికే కోపం తెచ్చుకొని అరుస్తారు. ఇలాంటి వారి ప్రవర్తన కారణంగా చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఇతరులతో ఎలా మెలగాలో తెలిశాక వారు సిగ్గుపడతారు. అలాంటి వారికి ఈ కథ చదివితే జ్ఞాన తత్వం బోధపడుతుంది.