Pastor Praveen Incident : పాస్టర్‌ ప్రవీణ్‌ చనిపోయిన రోజు ఏం జరిగింది.. పాయింట్ టు పాయింట్ డీటెయిల్స్

Pastor Praveen Incident : పాస్టర్‌ ప్రవీణ్‌ ఈనెల 24న అనుమానాస్పదంగా మృతిచెందారు. ప్రవీణ్ మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆయన బంధువులు, అభిమానులు చెబుతున్నారు. ఈ కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. తాజాగా ప్రవీణ్ మృతిపై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు.

తాజా వార్తలు