Parking Free: ఏపీలో షాపింగ్ మాల్స్ పార్కింగ్ ఫీ దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. ఎన్ని హెచ్చరికలు చేసినా మాల్స్ నిర్వాహకులు పార్కింగ్ పేరుతో ప్రజల్ని అడ్డగోలుగా దోచుకోవడం ఆగడం లేదు. దీంతో మాల్స్ పార్కింగ్ ఫీజులపై పురపాలక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
