Palnadu Crime : పల్నాడు జిల్లాలో ఘోరం జరిగింది. కూలీ పనికి వేరే జిల్లా నుంచి వచ్చిన యువతిపై వారిని తీసుకొచ్చిన వ్యక్తే లైంగిక దాడికి యత్నించాడు. అతని నుంచి తప్పించుకొని.. తోటి కూలీలకు జరిగిన విషయం చెప్పింది. గ్రామస్థులు జోక్యం చేసుకుని రాజీకి యత్నించారు. పోలీసులు వివరాలు సేకరించారు.