Opinion : వైఎస్ఆర్సీపీ బాటలో కూటమి పార్టీలు- దౌర్జన్యాలు, దాడులు రిపీట్

Opinion : ఏపీలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉపఎన్నికలు తాజా రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. 50 స్థానాల్లో వైసీపీ 37 స్థానాలు కైవసం చేసుకోవడం కూటమి పార్టీలను కలవరపెడుతోంది. గతంలో వైసీపీ చేసిన పొరపాట్లే కూటమి పార్టీలు చేస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

తాజా వార్తలు