Open School Exams: ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షల్లో నకిలీ విద్యార్థులు బయటపడ్డారు. ఒక విద్యార్థి పేరుతో మరొకరు పరీక్ష రాసి అడ్డంగా దొరికారు.ఒక విద్యార్థి స్క్వాడ్ తనిఖీలో దొరికగా,మరొక విద్యార్థి ఇన్విజిలేటర్ తనిఖీలో పట్టుపడ్డాడు. రెండు కేసుల్లో మొత్తం ఐదుగురిపై కేసులు నమోదు చేశారు.