NTR District Crime: ఎన్టీఆర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే అడ్డుగా ఉన్న భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. అంతే కాకుండా భార్యపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె ఆసుపత్రికి పాలైంది.