NRI Suicide: ఆర్ధిక ఇబ్బందులతో అమెరికాలో గుడివాడ యువకుడి ఆత్మహత్య.. విషాదంలో కుటుంబం

NRI Suicide: అమెరికాలో ఏపీకి చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన కొల్లి అభిషేక్‌ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం అక్కడే ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఉద్యోగంలో ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

తాజా వార్తలు