Nellore Tragedy : నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు మృతి

Nellore Tragedy : నెల్లూరు జిల్లాలో విషాదం జరిగింది. ఇంటర్ ప‌రీక్ష‌లు రాసి స‌ర‌దాగా గ‌డుపుదామ‌నుకున్న స్నేహితులు రోడ్డు ప్ర‌మాదంలో చనిపోయారు. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మృతి చెంద‌గా.. మ‌రో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తాజా వార్తలు