Nellore Minor Girl: నెల్లూరు స్కూలుకు వెళ్లే విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది. బాలికను మాయ మాటలు చెప్పి బీచ్‌కు తీసుకెళ్లిన నిందితుడు, అతని స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు.