Narayana New Campuses : 12 రాష్ట్రాలలో 52 కొత్త క్యాంపస్‌లను ప్రారంభించిన నారాయణ విద్యాసంస్థలు

Narayana New Campuses : నారాయణ విద్యా్సంస్థలు దేశవ్యాప్తంగా తమ క్యాంపస్ ను విస్తరిస్తున్నాయి. తాజాగా 12 రాష్ట్రాల్లో 52 కొత్త క్యాంపస్ లు ప్రారంభించినట్లు నారాయణ విద్యాసంస్థల నిర్వాహకులు ప్రకటించారు. దీంతో నారాయణ క్యాంపస్ ల సంఖ్య 907కు చేరిందని వెల్లడించారు.

తాజా వార్తలు