Narasaraopet Mla: వైసీపీ హయంలో నియమించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని తీసేసి తాను చెప్పిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలంటూ నరసరావు పేట ఎమ్మల్యే చదలవాడ అరవిందబాబు ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో హంగామా చేశారు. మూడు గంటల పాటు కమిషనర్ కార్యాలయంలో హడావుడి చేయడం చర్చనీయాంశమైంది.