Nara Lokesh: 10నెలల్లోనే ఏపీకి రాష్ట్రానికి రూ.8లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న నారా లోకేష్‌

Nara Lokesh: విశాఖ నగరాన్ని ఎకనమిక్ పవర్ హౌస్ గా తీర్చిదిద్దుతామని, దేశంలో 5వ అతిపెద్ధ ఆర్థికనగరంగా విశాఖ మహానగరం అవతరిస్తుందని మంత్రి నారా లోకేష్‌ చెప్పారు. విశాఖ సాగర తీరంలో తాజ్ – వరుణ్ బే శాండ్స్ హోటల్ కు మంత్రి లోకేష్, తల్లి భువనేశ్వరితో కలిసి శంకుస్థాపన చేశారు.

తాజా వార్తలు