Mlc Somu Veerruaju: ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. సోము వీర్రాజు గతంలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఏపీ బీజేపీలో సీనియర్ నాయకుడిగా ఉన్న సోము వీర్రాజు వైపే అధిష్టానం మొగ్గు చూపింది.