Mlc Election Results : తెలుగు రాష్ట్రాల్లో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీలోని ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు, తెలంగాణలోని కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానాలకు జరిగిన ఎన్నికలకు నేడు కౌంటింగ్ నిర్వహిస్తున్నారు.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.