Mirchi Rates : ఏపీలో మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని పండిన మిర్చి పంటలో 25 శాతానికి మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రైస్ వర్తింపజేస్తామని ప్రకటించింది. ఈ 25 శాతం మిర్చి క్వింటా ధర రూ.11,781గా నిర్ణయించింది.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.