Mangalagiri AIIMS Jobs : మంగళగిరి ఎయిమ్స్ లో 39 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 17 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల భర్తీకి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ను నిర్వహిస్తారు.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.