Lokesh on DSC: ఏపీ మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌కు ముహుర్తం ఖరారైంది. మార్చిలోనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వెలువడుతుందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తైన వెంటనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి.