Kuwait Suicide: అన్నమయ్య జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కువైట్‌లో అన్నమయ్య జిల్లా వాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సొంత ఇంటిని అమ్మేసి, ఆ డబ్బులతో కువైట్ వెళ్లిన వ్యక్తి చివరికి ఆత్మహత్య చేసుకుని అందరికి దూరం అయ్యాడు. అప్పుల బాధలే ఆయన ఆత్మహత్యకు కారణమని చెబుతున్నారు.
