Kurnool Crime : కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారిపై ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.