Krishna Waters Issue : ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంచాయితీ నడుస్తోంది. ఏపీకి కేటాయించిన నీటి వాటా కంటే అధికంగా వినియోగించుకుందని తెలంగాణ కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. నీటి తరలింపుపై తెలంగాణలో మాటల యుద్ధం నడుస్తోంది.
Journalism is our Passion