Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో ఆయన అడ్మిట్ అయ్యారు. గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా కొడాలి నాని ఆసుపత్రిలో చేరారని కుటుంబ సభ్యులు, వైద్యులు చెబుతున్నారు. అయితే కొడాలి నానికి గుండెపోటు వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.
