KCR : ఏపీలో కూటమి లేకుంటే సీఎం చంద్రబాబు గెలిచేవారు కాదు, కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

KCR : సిరిసంపదలున్న తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఏపీలో పొత్తు లేకపోతే చంద్రబాబు గెలిచేవారు కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు