Kakinada News : కాకినాడలో దారుణం – పోటీ ప్రపంచంలో బతకలేరని పిల్లల్ని చంపేసిన కన్నతండ్రి…. ఆపై ఆత్మహత్య!

పోటీ ప్రపంచంలో బతకలేరని కన్న పిల్లల్ని ఓ తండ్రి క్రూరంగా చంపేశాడు. ఆపై తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కాకినాడ జిల్లాలో సంచలనం సృష్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

తాజా వార్తలు