Kakinada Crime : విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. అశ్లీల వీడియోలు చూపించి.. వారిని తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఉపాధ్యాయుడి వ్యవహారిక శైలిపై విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఆ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు అయింది.