Kakinada Crime : కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. బాలికను ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకున్న యువకుడు…ఆమెను వ్యభిచారకూపంలోకి దించేందుకు ప్రయత్నించాడు. బాలిక అంగీకరించకపోవడంతో ఇబ్బందులకు గురిచేశారు. దీంతో బాలిక మానసిక పరిస్థితి క్షీణించింది.
Journalism is our Passion