JNNURM Houses: నిర్మాణం పూర్తై నిరుపయోగంగా ఉన్న జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లను పేదలకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆందోళన బాట పట్టింది. విజయవాడ నగరంలో దాదాపు 10వేల ఇళ్ల నిర్మాణం పూర్తైనా వాటిని పేదలకు కేటాయించక పోవడంతో పేదలు నష్టపోతున్నారని ఆరోపిస్తున్నారు.