Janasena Pawan: ప్రజా గొంతును అసెంబ్లీలో వినిపిద్దాం, ప్రజల సమస్యలు, ఆకాంక్షలను చట్టసభల్లో చర్చిద్దామని జనసేన ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం పవన్ సూచించారు. సభలో జరిగే చర్చల్లో సభ్యులు చురుగ్గా పాలుపంచుకోవాలని మాట్లాడే భాష హుందాగా ఉండాలని వైసీపీ భాష వద్దని సూచించారు.