Janasena Mlc: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో జనసేన తరపున నాగబాబు పేరును ఖరారు చేశారు. నాగబాబు అభ్యర్థిత్వంపై రెండు రోజుల క్రితమే చంద్రబాబుతో పవన్ చర్చలు జరిపారు. ఈ క్రమంలో నాగబాబుకు రాజ్యసభ అభ్యర్ధిత్వం, నామినేటెడ్ పదవి తెరపైకి వచ్చాయి.