Jagan Security Row : జగన్ భద్రతపై ఏపీ రాజకీయాల్లో రచ్చ జరుగుతోంది. తాజాగా వైఎస్సార్సీపీ నేతలు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్‌కు జగన్ భద్రతకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ మ్యూజికల్ నైట్‌కు వర్తించదా అని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.