IRCTC Jyotirlinga Yatra : ఐఆర్సీటీసీ సికింద్రాబాద్ నుంచి జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర ప్యాకేజీ ప్రకటించింది. మొత్తం ఎనిమిది రాత్రులు/తొమ్మిది రోజుల యాత్ర కొనసాగుతుంది. అరుణాచలం, కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, తంజావూరు, తిరుచ్చి, త్రివేండ్రం క్షేత్రాలను కవర్ చేయనున్నారు.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.