Investments in AP : చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ సమావేశం జరిగింది. 15 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 19,580 ఉద్యోగాల కల్పన జరగవచ్చని బోర్డ్ అంచనా వేసింది. పెట్టుబడులు గ్రౌండ్ అయ్యేలా ట్రాకింగ్ చేయాలని సీఎం ఆదేశించారు.