IBPS Exam Results: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన పలు ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఐబీపీఎస్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ క్లరికల్, పిఓ, స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఫలితాలను ఏప్రిల్ 1వ తేదీ సాయంత్రం విడుదల చేస్తారు.
