IAS Vs Politicians: ఏపీలో ఆలిండియా సర్వీస్ అధికారులకు అధికార పార్టీ నేతలకు మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. టీటీడీ మొదలుకుని గ్రూప్ 2 మెయిన్స్ వరకు ఈ వ్యవహారం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తాము చెప్పినట్టు జరగాలనే ధోరణి నేతల్లో ఉంటే అనవసరమైన రిస్క్ తీసుకోడానికి అధికారులు అంగీకరించట్లేదు.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.