Hyderabad : బెట్టింగ్ యాప్స్ వ్యవహారం.. స్టార్ హీరోల మెడకు చుట్టుకునేలా ఉంది. తాజాగా ప్రభాస్, గోపిచంద్, బాలకృష్టపై హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందింది. వీరు కూడా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశారని.. ఓ వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
