Guntur Robbery : ప్రేమపెళ్లికి త‌ల్లిదండ్రులు నిరాక‌ర‌ణ‌, ప్రియుడితో సొంత ఇంట్లోనే చోరీ చేయించిన యువ‌తి

Guntur Robbery : ప్రేమికుడితో పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోవడంలేదని…ప్రియుడితో సొంత ఇంటికే కన్నం వేయించింది యువతి. ఇదే అదునుగా ప్రియుడు రూ.90 లక్షల విలువైన నగలు చోరీ చేసి పరారయ్యాడు. ఈ వింత చోరీ గుంటూరు జిల్లాలో జరిగింది.

తాజా వార్తలు