GSWS Employees : వార్డు సచివాలయాల ఉద్యోగుల పదోన్నతులకు కార్యచరణ ప్రారంభం అయింది. ఉద్యోగుల సీనియారిటీ జాబితా తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దం పడింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ తరపున అడిషనల్ డైరెక్టర్ సి.అనురాధ ఆదేశాలు జారీ చేశారు.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.