Green Hydrogens Plant : తిరుపతిలో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌ను సీఎం చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించారు. ఏడాదికి 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. రూ.1000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ 2 వేల మందికి ఉపాధికి కల్పించనుంది.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.